Skip to main content

అత్యున్నత సింహాసనముపై-Athyunnatha Simhaasanamupai-Telugu Christian Song

అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే
ఆరాధింతును నిన్నే (2)
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా (3)
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్

ఆశ్చర్యకరుడా స్తోత్రం
ఆలోచనకర్త స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం (2) ||ఆహాహా||

కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం
కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావు
నా రక్షణకర్త స్తోత్రం (2) ||ఆహాహా||

స్తుతులపై ఆసీనుడా స్తోత్రం
సంపూర్ణుడా నీకు స్తోత్రం
మా ప్రార్థనలు ఆలకించువాడా
మా ప్రధాన యాజకుడా స్తోత్రం (2) ||ఆహాహా||

మృత్యుంజయుడా స్తోత్రం
మహాఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవ త్వరలో రానున్న
మేఘ వాహనుడా స్తోత్రం (2) ||ఆహాహా||

ఆమెన్ అనువాడా స్తోత్రం
అల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా
అత్యున్నతుడా స్తోత్రం (2) ||ఆహాహా||

Comments

Popular posts from this blog

Keep your lamp filled with oil. The King of kings is coming. - Matthew 25;1-13

  Let's break down this powerful passage from the Bible, Matthew 25:1-13, known as the "Parable of the Ten Virgins." Even if you're not Christian, the core message here is about readiness, responsibility, and the consequences of procrastination , which are universal truths. First, what's a "parable"? Think of it as a story Jesus told to explain a deep spiritual truth in a simple, relatable way. He used everyday situations people understood to teach big ideas about God and life. The Story: The Wedding Party Imagine an ancient Middle Eastern wedding. It was a huge celebration, often lasting for days! The climax was when the bridegroom would come at night to collect his bride, bringing her to his house for a grand feast. In this story, ten young women (often called virgins, but think of them more like bridesmaids) are waiting for the bridegroom to arrive. Their job is to join the procession with their lamps lit to welcome him and guide the way to the feast...

Gossip - How bad thing it is..

In Ancient Greece, Socrates had a great reputation for wisdom. One day, someone came to find the great philosopher and said to him: "Do you know what I just heard about your friend?" "A moment," replied Socrates. "Before you tell me, I would like to test it with the three sieves." "The three sieves?" "Yes," continued Socrates. "Before you speak about others, it's important to take the time to filter what you mean. I call it the test of the three sieves. The first sieve is TRUTH. Have you checked if what you're going to tell me is true?" "No, I just heard it." "Very well! So, you don't know if it's true. Let's move on to the second sieve, that of KINDNESS. Is what you want to tell me about my friend something good?" "Oh, no! On the contrary." "So," questioned Socrates, "you want to tell me something negative about him, and you're not even sure it...

దేవుడు మనకు ధరింపజేసే మూడు రకాల ఆధ్యాత్మిక వస్త్రములు -యెషయా 61

​ 1. ఉల్లాస వస్త్రములు (Garments of Joy):  ​ బైబిల్ వ్యాఖ్యానం: ​యెషయా 61:3 వచనంలో, "బూడిదెకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును" అని ఉంది. ఇక్కడ "ఉల్లాస వస్త్రములు" (Garments of Joy) అనేది దుఃఖంలో ఉన్నవారికి దేవుడు ఇచ్చే పూదండ మరియు ఆనంద తైలం లాంటిదే. ​ఇది దేవుడు మన దుఃఖాన్ని, మన గతంలోని భారాన్ని పూర్తిగా తొలగించి, దాని స్థానంలో తన ఉల్లాసాన్ని, ఆనందాన్ని ఇస్తాడని సూచిస్తుంది. బూడిద అనేది దుఃఖానికి, పశ్చాత్తాపానికి, మరియు అవమానానికి చిహ్నం (ఉదా: యోబు, దానియేలు). ఆ బూడిదను తొలగించి దేవుడు మనకు పూదండను, అంటే ఉత్సవంలో ధరించే అలంకరణను ఇస్తాడు. ​ఈ వస్త్రాలు దేవుని సన్నిధిలో ఉండే ఆనందాన్ని, ఆయనతో ఉన్న సహవాసాన్ని సూచిస్తాయి. ​ ప్రాక్టికల్, ఆధునిక ఉదాహరణలు: ​ఒక వ్యక్తి తన జీవితంలో తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని, కుటుంబ సమస్యలను ఎదుర్కొని నిరాశలో ఉన్నాడనుకుందాం. అతడు దేవునికి తన భారాన్ని అప్పగించినప్పుడు, దేవుడు అతనికి ఒక కొత్త ఉద్దేశ్యాన్ని, ఆశను ఇస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి గతంలోని బాధలను మర్చిపోయి, ...